ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారంనాడు దివంగత నేత ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు. పెద్ద యెత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నాయి. ఆ తర్వాత ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications