చేసి చూపిస్తా: డీసీఎంతో చంద్రబాబు గుసగుస!(పిక్చర్స్)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మౌలిక సదుపాయాలు లేవని, తామెంత పనిచేసినా క్షేత్రస్థాయికి తీసుకెళ్లేది కలెక్టర్లే అని చెప్పారు. పాలనను గాడిలో పెట్టడానికి దశాదిశ నిర్దేశం అవసరమన్నారు.
అధికారుల విభజన ఇంకా పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీకి బాధ్యతలున్నాయన్న చంద్రబాబు తెలుగువారి ప్రయోజనాలను కాపాడుతామని పేర్కొన్నారు. అలాగే రుణమాఫీ తప్పకుండా చేస్తామని చెప్పారు. ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. 2025 వాటికి ఏపీని స్వర్ణాంధ్ర చేస్తానన్నారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

చంద్రబాబు
ఫీజుల విషయంలో గొడవలు వద్దు... కలిసి పనిచేద్దామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. వివాదాన్ని పెంచకుండా పరిష్కరించుకోవాలని సూచించారు.

చంద్రబాబు
58శాతం ఫీ రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామన్నా తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాలేదని, రూ.300 కోట్లు ఎక్కువైనా భరిస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి రోజు కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు. ఆంధ్రా విద్యార్థులను చదివించడానికి ఎప్పుడూ ముందుంటామన్నారు.

అధికారులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. పాల్గొన్న వారి దృశ్యం.

చంద్రబాబు, కేఈ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈతో మాట్లాడుతున్న చంద్రబాబు.

అధికారులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. పాల్గొన్న వారి దృశ్యం.

శిద్ధా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి శిద్ధా రాఘవ రావు.

పరిటాల సునీత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత.

కిషోర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి కిషోర్ బాబు.

పల్లె
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి.

కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర.

యనమల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రులు యనమల రామకృష్ణా రెడ్డి, బొజ్జల.

దేవినేని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రులు దేవినేని, నారాయణ.

సుజాత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి పీతల సుజాత, తదితరులు.












Click it and Unblock the Notifications