ఫ్యాషన్ షో: అదరగొట్టిన యువతులు(పిక్చర్స్)
హైదరాబాద్: చాక్లెట్ బాయ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ గత కొద్ది రోజులుగా నిర్వహిస్తోన్న సన్‌డౌన్ పార్టీలో భాగంగా తాజ్ బంజారా హోటల్‌లో ఆదివారం సమ్మర్ ఫ్యాషన్ షో నిర్వహించింది. రెగ్యులర్‌కు భిన్నంగా ఫూల్‌సైడ్ నల్లజాతి కలువలు సమ్మర్ ఫ్యాషన్స్‌ను వయ్యారంగా ప్రదర్శించారు.
నటుడు నిఖీల్, నటి శ్రీరెడ్డి ఈ షోకు షో స్టాపర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రిన్స్ తోపాటు పలువురు యువతీ, యువకులు పాల్గొన్నారు. ఆధునిక వస్త్రాలు ధరించిన యువతీ యువకులు క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు.

ఫ్యాషన్ షో
చాక్లెట్ బాయ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ గత కొద్ది రోజులుగా నిర్వహిస్తోన్న సన్‌డౌన్ పార్టీలో భాగంగా తాజ్ బంజారా హోటల్‌లో ఆదివారం సమ్మర్ ఫ్యాషన్ షో నిర్వహించింది.

ఫ్యాషన్ షో
రెగ్యులర్‌కు భిన్నంగా ఫూల్‌సైడ్ నల్లజాతి కలువలు సమ్మర్ ఫ్యాషన్స్‌ను వయ్యారంగా ప్రదర్శించారు.

ఫ్యాషన్ షో
రెగ్యులర్‌కు భిన్నంగా ఫూల్‌సైడ్ నల్లజాతి కలువలు సమ్మర్ ఫ్యాషన్స్‌ను వయ్యారంగా ప్రదర్శించారు.
నటుడు నిఖీల్, నటి శ్రీరెడ్డి ఈ షోకు షో స్టాపర్లుగా వ్యవహరించారు.

ఫ్యాషన్ షో
ఈ కార్యక్రమంలో నటుడు ప్రిన్స్ తోపాటు పలువురు యువతీ, యువకులు పాల్గొన్నారు. ఆధునిక వస్త్రాలు ధరించిన యువతీ యువకులు క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు.

ఫ్యాషన్ షో
చాక్లెట్ బాయ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ గత కొద్ది రోజులుగా నిర్వహిస్తోన్న సన్‌డౌన్ పార్టీలో భాగంగా తాజ్ బంజారా హోటల్‌లో ఆదివారం సమ్మర్ ఫ్యాషన్ షోలో చిరునవ్వులు చిందిస్తున్న నల్లకలువ.

ఫ్యాషన్ షో
చాక్లెట్ బాయ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ గత కొద్ది రోజులుగా నిర్వహిస్తోన్న సన్‌డౌన్ పార్టీలో భాగంగా తాజ్ బంజారా హోటల్‌లో ఆదివారం సమ్మర్ ఫ్యాషన్ షో నిర్వహించింది.

ఫ్యాషన్ షో
ఆదివారం ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో ఆధునిక వస్త్రాలు ధరించిన యువతీ యువకులు క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు.

ఫ్యాషన్ షో
రెగ్యులర్‌కు భిన్నంగా ఫూల్‌సైడ్ నల్లజాతి కలువలు సమ్మర్ ఫ్యాషన్స్‌ను వయ్యారంగా ప్రదర్శించారు.

ఫ్యాషన్ షో
చాక్లెట్ బాయ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ గత కొద్ది రోజులుగా నిర్వహిస్తోన్న సన్‌డౌన్ పార్టీలో భాగంగా తాజ్ బంజారా హోటల్‌లో ఆదివారం సమ్మర్ ఫ్యాషన్ షో నిర్వహించింది.

ఫ్యాషన్ షో
నటుడు నిఖీల్, నటి శ్రీరెడ్డి ఈ షోకు షో స్టాపర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రిన్స్ తోపాటు పలువురు యువతీ, యువకులు పాల్గొన్నారు.

ఫ్యాషన్ షో
చాక్లెట్ బాయ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ గత కొద్ది రోజులుగా నిర్వహిస్తోన్న సన్‌డౌన్ పార్టీలో భాగంగా తాజ్ బంజారా హోటల్‌లో ఆదివారం సమ్మర్ ఫ్యాషన్ షో నిర్వహించింది.

ఫ్యాషన్ షో
చాక్లెట్ బాయ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ గత కొద్ది రోజులుగా నిర్వహిస్తోన్న సన్‌డౌన్ పార్టీలో భాగంగా తాజ్ బంజారా హోటల్‌లో ఆదివారం సమ్మర్ ఫ్యాషన్ షోలో ఆధునిక వస్త్రాలు ధరించిన యువతీ యువకులు క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు.

Click it and Unblock the Notifications