అమ్మాయిలతో నగ్నంగా ప్రార్థనలు: ఆ కీచక పాస్టర్‌పై నన్నపనేని ఆగ్రహం
పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో పాస్టర్ ముసుగులో కీచకుడిలా వ్యవహరిస్తున్న ఎబునేజర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మహిళా ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చే
పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో పాస్టర్ ముసుగులో కీచకుడిలా వ్యవహరిస్తున్న ఎబునేజర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మహిళా ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు.
ఆడ పిల్లలను వారి తల్లిదండ్రులకు దూరం చేసి, లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న ఎబునేజర్ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు.

అమరావతిలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. జన్నాథపురం వెళ్తానని, ఎబునేజర్ చేతుల్లో మోసపోయిన యువతులను కలుస్తానని ఆమె అన్నారు. ఆ యువతుల సమస్యలు తెలుసుకుని, వారిని తల్లిదండ్రుల చెంతకు చేరుస్తానని అన్నారు.
ఎబునేజర్ లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని నన్నపనేని చెప్పారు. కాగా, ఎబునేజర్ తాను దేవుడితో మాట్లాడుతానంటూ యువతులను లొంగదీసుకుంటాడని బాధితులు చెబుతున్నారు. నగ్నంగా ప్రార్థనలు చేయాలని యువతులను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నాడని చెప్పారు.
కాగా, తన చెరలో ఉన్న యువతులకు అతను ఏదో ఇస్తాడని, అందుకే అతనిని వారు వదిలి యువతులు వెళ్లడం లేదని అతని భార్య ఆరోపిస్తుండటం గమనార్హం. వారితో తెరచాటు వ్యవహారాలు నడపడం వల్లే తనను వదిలేశాడని ఆమె వాపోయింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications