అనంతపురం జిల్లాలో ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పర్యటన సాగింది. ఏడాదిలోగా బైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తరలిస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. చెరువులను కృష్ణా జలాలతో నింపుతామని ఆయన చెప్పారు.