వెంకయ్యపై రఘువీరా నిప్పులు
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్రం మోసం చేస్తోందని ఏపీసీసీ చీఫ్ రఘవీరా రెడ్డి అన్నారు. అప్పుడు పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెప్పిన వెంకయ్య నాయుడు ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. వెంకయ్య మాట మార్చడంలో ఆరితేరారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications