నీచ సంస్కృతి: 'ఇదీ చంద్రబాబు ఘనత' (ఫోటోలు)

అమరావతి: తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలపై కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. విశాఖ నగర, జిల్లా కాంగ్రెస్ కమిటీలు సంయుక్తంగా బుధవారం దసపల్లా హోటల్‌లో నిర్వహించిన సదస్సులో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణలో ఎమ్మెల్సీ స్ధానానికి రూ. 5 కోట్లు ఎర చూపి నీచ సంస్కృతికి తెరలేపిన చంద్రబాబు ఏడాది పాలన ఇదేనని విమర్శించారు. హుదూద్ తుఫాన్‌లో కోట్లాది రూపాయలు వసూలు చేసి హాంఫట్ చేశారని అన్నారు.

నీచ సంస్కృతి: 'ఇదీ చంద్రబాబు ఘనత'

నీచ సంస్కృతి: 'ఇదీ చంద్రబాబు ఘనత'


తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలపై కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. విశాఖ నగర, జిల్లా కాంగ్రెస్ కమిటీలు సంయుక్తంగా బుధవారం దసపల్లా హోటల్‌లో నిర్వహించిన సదస్సులో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

 నీచ సంస్కృతి: 'ఇదీ చంద్రబాబు ఘనత'

నీచ సంస్కృతి: 'ఇదీ చంద్రబాబు ఘనత'


తెలంగాణలో ఎమ్మెల్సీ స్ధానానికి రూ. 5 కోట్లు ఎర చూపి నీచ సంస్కృతికి తెరలేపిన చంద్రబాబు ఏడాది పాలన ఇదేనని విమర్శించారు. హుదూద్ తుఫాన్‌లో కోట్లాది రూపాయలు వసూలు చేసి హాంఫట్ చేశారని అన్నారు.

 నీచ సంస్కృతి: 'ఇదీ చంద్రబాబు ఘనత'

నీచ సంస్కృతి: 'ఇదీ చంద్రబాబు ఘనత'


పట్టిసీమ ప్రాజెక్టులో కోట్లాది రూపాయాలు ముడుపులుగా అందుకున్నారని అన్నారు. వీటన్నింటిని దగానాడుకు రూ. 100 కోట్లు ఖర్చు చేశారని అన్నారు.

నీచ సంస్కృతి: 'ఇదీ చంద్రబాబు ఘనత'

నీచ సంస్కృతి: 'ఇదీ చంద్రబాబు ఘనత'


దేశం ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ 8వ తేదీ వరకు జిల్లలా వారీగా సదస్సులు నిర్వహిస్తుందన్నారు.

 నీచ సంస్కృతి: 'ఇదీ చంద్రబాబు ఘనత'

నీచ సంస్కృతి: 'ఇదీ చంద్రబాబు ఘనత'

నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా సేకరించిన 10 లక్షల 25వేల సంతకాలతో కూడిన పుస్తకాలను ఆయనకు అందజేశారు.

నీచ సంస్కృతి: 'ఇదీ చంద్రబాబు ఘనత'

నీచ సంస్కృతి: 'ఇదీ చంద్రబాబు ఘనత'


ఈ సదస్సుకు రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, వట్టి వసంతకుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పట్టిసీమ ప్రాజెక్టులో కోట్లాది రూపాయాలు ముడుపులుగా అందుకున్నారని అన్నారు. వీటన్నింటిని దగానాడుకు రూ. 100 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. దేశం ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ 8వ తేదీ వరకు జిల్లలా వారీగా సదస్సులు నిర్వహిస్తుందన్నారు.

నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా సేకరించిన 10 లక్షల 25వేల సంతకాలతో కూడిన పుస్తకాలను ఆయనకు అందజేశారు. ఈ సదస్సుకు రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, వట్టి వసంతకుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+