దేవీప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
హైదరాబాద్: 2017 గాను కేంద్ర సాహిత్య అవార్డుల పేర్లను గురువారం ప్రకటించారు. 24 భాషల్లో కేంద్రం అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు, తామరపత్రం ఇవ్వనున్నారు.
తెలుగులో దేవీప్రియ గాలి రంగు పద్య కావ్యానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఫిబ్రవరిలో ఈ అవార్డులు అందించనున్నారు.

అనువాద విభాగంలో వీణా వల్లభ రావుకు (విరామమెరుగని పయనం) వచ్చింది. పంజాబ్ భాషలోని ఖానాబదోష్ ఆత్మకథను ఆయన తెలుగులోకి అనువదించారు.












Click it and Unblock the Notifications