రెచ్చగొట్టడానికే జగన్ హైదరాబాద్ సభ: డికె అరుణ

మహబూబ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన మార్కెట్ కమిటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 'హైదరాబాద్‌లో సమైక్య సభ ఏర్పాటు చేస్తే నిరసనలు తెలుపుతాం... హైదరాబాద్‌ను యూటీ చేస్తే మరో యుద్ధమే' అని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ మాట్లాడడం సరికాదన్నారు.
బుధవారం మహబూబ్‌నగర్‌లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగిన కాళోజీ శత జయంతి సదస్సులో కోదండరాం మాట్లాడారు.ఈ సదస్సులో తెలంగాణ జెఎసి కో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల్లో ఘర్షణలు సృష్టించేందుకు కుట్రచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. తెలంగాణ టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోతుకుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాష్‌రెడ్డిల తీరుపై తెరాస నేతలు కడియం శ్రీహరి, ఎమ్మెల్యే టి.రాజయ్య, పెద్ద సుదర్శన్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు తీవ్రంగా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications