డాక్టర్, డ్రైవర్ పోస్టులు: డీఎంఈ విజయవాడ రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

డాక్టర్, అంబులెన్స్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం డైరెక్టోరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), విజయవాడ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 21, 2017 సాయంత్రం 5గం. వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డీఎంఈ విజయవాడ
ఖాళీలు: 24

డాక్టర్: 12పోస్టులు
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, ఎంఎస్(జనరల్ సర్జరీ)/ఎండీ (జనరల్ మెడిసిన్), ఎంస్(అర్థోపెడిక్స్)/ఎండీ(అనస్తీయాలజిస్ట్/ఎండీ(ఎమర్జెన్సీ మెడిసిన్) పూర్తి చేయడంతో పాటు మెడికల్ కౌన్సిల్ లో సభ్యత్వం కలిగి ఉండాలి.

 DME Vijayawada Jobs 2017 Apply For Doctor & Driver Vacancies

అంబులెన్స్ డ్రైవర్: 12పోస్టులు
విద్యార్హత: హెవీ వెహికల్ లైసెన్స్. ట్రాన్స్ పోర్టు బ్యాడ్జి, సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ నుంచి ప్రథమ చికిత్స సర్టిఫికెట్ పొంది ఉండాలి. రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: 40ఏళ్ల వయసు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 21, 2017, సాయంత్రం 5గం.
మరిన్ని వివరాలకు: https://goo.gl/ug9ivH

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Directorate of Medical Education (DME), Vijayawada has given an employment notification for the recruitment of Doctor, Ambulance Driver vacancies on contract basis. Eligible candidates may apply in the prescribed format on or before 21-10-2017 by 05:00 pm

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి