జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: ఈ-కోర్టు రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకై ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు, సెషన్ జడ్డి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 31, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ప్రభుత్వ సంస్థ: ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ జడ్జి
పోస్టు: జూనియర్ అసిస్టెంట్
ఉద్యోగ ప్రాంతం: ఆంధ్రప్రదేశ్

e Courts Recruitment 2017 For 28 Junior Assistants

పోస్టుల సంఖ్య: 28
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసినవారై ఉండాలి.
పే స్కేల్: రూ.16400, రూ.49870/ ఒక నెలకు

వయసు పరిమితి: అభ్యర్థులు 18-34 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు: https://goo.gl/qp8wLT

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Principal district and session judge released new notification on their official website for the recruitment of 28 Junior Assistant vacancies. Job seekers should register before 31st march 2017.
Please Wait while comments are loading...