పద్మశ్రీ ఐవి సుబ్బారావు రైతునేస్తం2017 అవార్డు‌కు రాజారత్నం ఎంపిక

గుంటూరు జిల్లా మంగళగిరి టీవీ5 జర్నలిస్ట్ ఈపురు రాజరత్నంకు రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్‌లో ఎంపిక అయ్యారు.

గుంటూరు: 2017 సంవత్సరానికి గాను వ్యవసాయ రంగంలో రైతు సమస్యలపై విశిష్ట కథనాలను అందించినందుకు గుంటూరు జిల్లా మంగళగిరి టీవీ5 జర్నలిస్ట్
ఈపురు రాజరత్నంకు రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్‌లో ఎంపిక అయ్యారు.

ఈ అవార్డుని అక్టోబర్ 3 వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని ఆత్కూర్ గ్రామంలో జరుగనున్న 'రైతు నేస్తం 2017 పురస్కారాలు' సభలో భారత ఉప రాష్ట్రపతి యం వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకొనున్నారు.

E Rajaratnam get padma shri iv subba rao rythu nestham 2017

జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న సమస్యలు, రైతులకు అవసరమైన ఎరువుల వాడకం, వివిధ పంటలో వస్తున్నమార్పులు, లాభదాయకమైన పంటలు, పంటలను ఆశించిన పురుగులు,తెగుళ్లు, వాటి నివారణ ఎప్పటికపుడు రైతులకు అవసరమైన సలహాలు సూచనలను వ్యవసాయ అధికారులు,శాస్త్రవేత్తల సలహాలు సమయానుకూలంగా అందించారు.

విశిష్ట కథనాలను రైతులకు అందించటంలో టీవీ5 సహకారంతో రైతులకు అందించినందుకు గాను ఈపూరి రాజరత్నం ఈ అవార్డుకి ఎంపిక అయ్యారు.
3వ తేదీన కృష్ణా జిల్లా లో జరుగు 2017 రైతు నేస్తం పురస్కారాల సభలో రెండు తెలుగు రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు ఈ సభకు హాజరు కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+