Ongole: ఒంగోలులో ఎంపీడీవో, ఏఎన్ఎం రాసలీలలు..!
ప్రభుత్వ అధికారులంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కానీ కొంత మంది అధికారుల తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉంటుంది. లంచాలు తీసుకోవడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం చేస్తుంటారు. తాజాగా ఓ ప్రభుత్వం అధికారి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరికి కుటుంబ సభ్యులకు అడ్డంగా దొరికిపోయాడు. విధుల్లో భాగంగా సదరు అధికారి ఒక చోట నుంచి మరో చోటికి బదిలీ అయ్యారు. మరో ప్రాంతానికి వెళ్లిన చోట అతనికి ఓ మహిళ పరిచయం అయింది. అది కాస్త్ ప్రేమగా మారింది.
దీంతో అధికారి కుటుంబ సభ్యులను వదిలేసి ఆమెతోనే ఎక్కువగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులు అతనిపై నిఘా పెట్టడంతో అసలు విషయం బయటపడింది. అధికారి మహిళతో ఓ లాడ్జిలో రాసలీలు చేస్తుండగా.. కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. ఒంగోలులోని కర్నూలు రోడ్డు కూడలిలోని ఒక లాడ్జిలో ఆదివారం వారిద్దరిని పట్టుకున్నారు.నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అతను చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్లిన చోట ఏఎన్‌ఎం పరిచయం అయ్యారు.

కొద్ది రోజులు తరుచూ వారిద్దరు కలుసుకునేవారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. చివరికి వివహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో ఎంపీడీవో భార్య, పిల్లలను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆయనపై కుటుంబ సభ్యులు నిఘా పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం అతను ఒంగోలులోని ఒక లాడ్జిలో ఉన్నట్లు తెలుసుకన్నారు. వెంటనే భార్య, కుమార్తె, కుమారుడు లాడ్జికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎంపీడీవో, ఏఎన్ఎం రాసలీలను బయట పెట్టారు. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు ఎంపీడీవో, ఏఎన్ఎంను స్టేషన్ కు తీసుకెళ్లారు.
స్థానిక ఎస్ఐ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతా కలిసి మాట్లాడుకోవాలని సూచించారు. లేకుటే కోర్టు వెళ్లాలని కోరారు. ఈ ఘటనపై ఎంపీడీవో మాట్లాడడానికి నిరాకరించారు. కాగా.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాద శ్రీనివాస్ కూడా భార్య పిల్లలను పట్టించుకోకుండా దివ్వెల్ మాధురితో కలిసి ఉంటున్నారని. ఈ మధ్య ఇలాంటి పెరిగిపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications