కూతురిని కిడ్నాప్ చేసిన తండ్రి: బంగారం పట్టివేత

భయాందోళనకు గురైన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి అపహరణకు కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ అధికారులు అక్రమగా రవాణా అవుతున్న 1.9 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. కేరళకు చెందిన కన్నా అబ్దుల్ ఖాదర్ మహ్మద్ హనీఫ్ కథర్ దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగాడు.
ఈ విమానంలో వచ్చిన ప్రయాణీకులను ఎయిర్‌పోర్టులో సిబ్బంది తనిఖీ చేస్తుండగా హనీఫ్ వద్ద బంగారం బిస్కట్లు లభించాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని నిందితుడి అరెస్టు చేసి కేసునమోదు చేశారు.












Click it and Unblock the Notifications