వారి వల్లే ప్రత్యేక హోదా రాదు: చింతా మోహన్
తిరుపతి: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేకహోదా రాదని మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. బుదవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుకు అసెంబ్లీ సీట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రత్యేకహోదా సాధించడంపై లేదని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది బడ్జెట్ ను రూ.1.76 లక్షల కోట్లుగా చూపించారన్నారు. కానీ, రాష్ట్రంలో ఏం పనులు చేశారో మాత్రం చెప్పడం లేదని విమర్శించారు.

ఏపీలో టిడిపి, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదని చింతా మోహన్ స్పష్టం చేశారు. మరో వైపు సీపీఎం నేత మధు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు కార్యాచరణ ఏంటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయం జరుగుతోందని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ అంటూ ఊదరగొట్టిన టిడిపి, బిజెపిలు ఏపీకి ఏ మేరకు న్యాయం చేశారని చింతా మోహన్ ప్రశ్నించారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications