పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో గల్లా జయదేవ్‌కు చోటు, మరొకటీ
పార్లమెంట్ స్టాండింగ్ కమిటిలో గుంటూరు లోకసభ సభ్యులు, తెలుగుదేశం నేత గల్లా జయదేవ్‌కు చోటు దక్కింది.
అమరావతి: పార్లమెంట్ స్టాండింగ్ కమిటిలో గుంటూరు లోకసభ సభ్యులు, తెలుగుదేశం నేత గల్లా జయదేవ్‌కు చోటు దక్కింది.

దీంతో పాటు కేంద్ర రక్షణ శాఖ స్టాండింగ్ కమిటి మెంబర్‌గా గల్లా జయదేవ్ నియమించారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం గల్లా అరుణ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
ఆమెతో పాటే ఆమె తనయుడు గల్లా జయదేవ్ కూడా టిడిపిలో చేరి, 2014లో గుంటూరు నుంచి పోటీ చేసి లోకసభకు ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications