సిరిమానోత్సవం
శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, భక్తుల కొంగుబంగారం శ్రీ పైడితల్లి సిరిమాను సంబరం మంగళవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. తరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం సిరిమాను ఊరేగింపు ప్రారంభమయ్యాక ఆలయం నుంచి పైడి తల్లి అమ్మవారి పుట్టినిల్లు అయిన మహారాజు వారి కోటకు వెళ్లి తిరిగి ఆలయానికి మూడుమార్లు తిరిగింది.












Click it and Unblock the Notifications