వైయస్ జగన్‌తో పొత్తుకు సిపిఎం తహతహ: గుత్తా

తెలంగాణపై సిపిఎం వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగుడాలో డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని గతంలో చెప్పిన బివి రాఘవులు ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఓటు వేస్తామనడం సరి కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే వైయస్ జగన్ హైదరాబాదులో సమైక్య సభ నిర్వహిస్తున్నారని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. తండ్రి మాటపై విశ్వాసం లేని జగన్ మాటలను సీమాంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన ఆదివారం వరంగల్‌లో అన్నారు. సమైక్య రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు కోరడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ కచ్చితంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. యూ టర్న్ తీసుకున్న నేతలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కనుమరుగైందని ఆయన అన్నారు. ఆ పార్టీలో కొనసాగితే తల్లిదండ్రులు కూడా క్షమించరని ఆయన అన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications