జగన్,పవన్‌లు.. నాన్సెన్స్, మంత్రులు, ఎమ్మెల్యేలపై బాబు ఫైర్, హోదాపై ఇక సమరమే
అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు నాన్సెన్స్లు సృష్టిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బాబు సంకేతాలిచ్చారు. సమావేశానికి ఏడుగురు మంత్రులు గైరాజర్ కావడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గ్రూపు వివాదాలపై బాబు వార్నింగ్ ఇచ్చాడు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. టిడిఎల్పీ సమావేశాన్ని చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టిడిపి చేసిన కృషిని ప్రజలకు వివరించాలని సూచించారు. విపక్షాలు టిడిపిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ ప్రజాప్రతినిధులకు బాబు సూచించారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications