చంద్రబాబులో అభద్రతా భావం, అందుకే..: కొత్తపల్లి సుబ్బారాయుడు
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిలో అభద్రతా భావం నెలకొందని, అందుకే పట్టిసీమ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళి అన్నారు. అసలు పనులే ప్రారంభం కాకుండా పట్టిసీమ ప్రాజెక్టుకు ఎలా ప్రారంభోత్సవం చేస్తారని వారు అడిగారు.

పూర్తి కాని ప్రాజెక్టును జాతికి అంకితం చేయడమంటే పంద్రాగస్టునాడు ప్రజలను మోసం చేయడమేనని వారు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దేశ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తుగ్లక్ పాలన సాగిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు విదేశీ యాత్రల పేరుతో ప్రజధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారుని, ఆ కారణంగానే ప్రత్యేక హోదా రావడం లేదని వారన్నారు. తాడిపూడి మళ్లింపు పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు అన్యాయం చేస్తే సహించబోమని వారు హెచ్చరించారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications