వస్తా.. ఇప్పుడు కాదు!: రాజకీయాల వైపు అశోక్ చూపు

రాజకీయ నాయకులు సమైక్యాంధ్రను మరిచి స్వార్థ రాజకీయాల కోసం చూస్తున్నారని మండిపడ్డారు. తాను అవసరమైనప్పుడు రాజకీయాలలోకి వచ్చి అలాంటి వారికి బుద్ధి చెబుతానని హెచ్చరించారు. అనంతరం శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూడా అవే వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలపై నమ్మకం పోయిందని, ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు మోసం చేసినందుకే ఉద్యోగులు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సమైక్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సభ నిర్వహించనున్నట్లు అశోక్ బాబు వెల్లడించారు.
సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో మాట్లాడుతూ.. తన వెనుక ఏడు కోట్ల మంది జనం ఉన్నారని, రాజకీయాల్లోకి ఇప్పుడు రానని, ప్రజల నుండి పలుమార్లు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానం వచ్చిందని, ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదని భవిష్యత్తులో ప్రజాభీష్టం మేరకు ఆలోచిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగిగా ఉంటానన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications