బిజేపి ఒక్క సీటు గెలిచినా, 15 లక్షల ఆఫర్ ,టీడీపీ ఆర్ధిక విశ్లేషకుడి పోలిటికల్ చాలేంజ్
ఆంధ్రప్రదేశ్ లో బిజేపి ఓక్క సీటు గెలిచినా పదిహేను లక్షలు ఇస్తానని సవాలు విసిరారు ఏపి ప్రణాళిక మండలి ఉపాధ్యాక్షుడు కుటుంభరావు, ఈనేపథ్యంలోనే ఏపి బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణకు కనీసం డిపాజిట్ దక్కినా 10 లక్షలు ఇస్తానని,వీటితో పాటు పోటి చేస్తున్న ఎంపీ అభ్యర్థులు డిపాజిట్ తెచ్చుకున్నా, 5 లక్షలు రుపాయలు తాను స్వంతంగా ఇస్తానని ప్రకటించారు కుటుంభరావు, ఈ సంధర్భంగా బిజేపి మృతి చెందిన పార్టీ అన్నారు.

ఈనేపథ్యంలోనే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విసిరిన సవాల్ పై చర్చకు సిద్దమని ప్రకటించారు...మరోవైపు ఏపిలో టీడీపీకి 135 సీట్లు తగ్గకుండా వస్తాయని తెలిపారు.












Click it and Unblock the Notifications