Crime News: కోనసీమ జిల్లాలో దారుణం.. ప్రియుడి మర్మాంగం కోసిన వివాహిత..
ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. తాటిపాకలో ఓ వివాహిత ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇంటికి వచ్చిన అతనితో సదరు మహిళ గొడవకు దిగింది. నీకు మరికొందరి మహిళలతో సంబంధం ఉందని వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత అతని మర్మాంగం కోసింది. నొప్పితో విలవిలలాడుతున్న బాధితుడిని గమించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.













Click it and Unblock the Notifications