ఏపీలో ఊరు.. వాడ.. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు: హైదరాబాద్‌లో వేడుకలు చేసుకున్న చంద్రబాబు
అమరావతి : బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలుగడంతో ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేడుకకు సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్టేడియం పరిసరాల్లో భారీ భద్రతను మొహరించారు. జాగీలాలతో అణువణువూ పరిశీలిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే వేడుకలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

READ MORE












Click it and Unblock the Notifications