జగన్ అక్రమాస్తుల కేసు: ఇందూ గ్రూప్ ఆస్తుల జప్తు
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఇందూ గ్రుప్ ఆస్తులను తాత్కాలికంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది
ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన రూ. 53 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారు.

రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలోని ఇందు టెక్నాలజీస్‌కు చెందిన 153 ఎకరాల భూమి, ఎస్పీఆర్ ప్రాపర్టీస్‌కు చెందిన 100 ఎకరాల భూమి, జీడిమెట్లలో వాల్డన్ ప్రాపర్టీస్‌కు చెందిన రూ. 3 కోట్ల విలువైన భూమిని ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.












Click it and Unblock the Notifications