ఏపీ వచ్చే వారికి గుడ్ న్యూస్- ఈ-పాస్ జారీలో సర్కార్ మార్పులు..
కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత అన్ లాక్ ప్రారంభమయ్యాక ఈ ఆంక్షలను కేంద్రం తొలగించింది. అయితే ఏపీ మాత్రం ఆంక్షలను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఏపీలోకి వచ్చే వారికి ఈ-పాస్ తప్పనిసరి చేసింది.
ఈ-పాస్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను ఇప్పటికీ అనుమతించడం లేదు. కానీ తాజాగా ఈ-పాస్ రూల్స్ లో ప్రభుత్వం మార్పులు చేసింది. రేపటి నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.

ఇప్పటివరకూ ఈ-పాస్ పొందాలంటే ఏపీ ప్రభుత్వ స్పందన పోర్టల్ లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఇందులో ఏపీకి రావడానికి సరైన కారణాలు ఉంటేనే పరిశీలించి అనుమతి మంజూరు చేస్తున్నారు. లేకపోతే తిరస్కరిస్తున్నారు కూడా.
Recommended Video
తాజాగా అధికారుల జోక్యం లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆటోమేటిగ్గా అనుమతి మంజూరు చేసేలా ఆంక్షలు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే దరఖాస్తు చేసుకున్న వారు కోరిన వివరాలు అందిస్తే చాలు వాటిని మరోసారి పరిశీలించకుండా నేరుగా సిస్టమ్ జనరేటెడ్ మెసేజ్ ద్వారా 24 గంటల్లో ఈ-పాస్ జారీ అయిపోతుంది.
-
రైతులు, మహిళలకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక - మరో హారీ అమలు .!! -
ఏపీలో యువతకు శుభవార్త.. ఆ ఫెలోషిప్ తో నెలకు 19వేలు సంపాదించండి.. హర్రీఅప్! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై మూడు కాదు నాలుగు !! -
ఏపీలో రైతులకు అలర్ట్-ఎన్టీరంగా వ్యవసాయ యూనివర్శిటీ కీలక సూచనలు..! -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
LPG: ఏపీలో ఎల్పీజీ గ్యాస్ పరిస్ధితి ఇదే..! తేల్చేసిన సర్కార్-స్పెషల్ టీమ్స్..! -
NTR Vaidya Seva: డబ్బులిస్తేనే వైద్యం-ఏపీ సర్కార్ కు తేల్చేసిన ఆస్పత్రులు..! -
ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం











Click it and Unblock the Notifications