మంత్రి నారాయణ సన్నిహితుడు గుణశేఖర్ వద్ద వందల కోట్ల అక్రమాస్తులు!
మంత్రి నారాయణకు సన్నిహితుడు, మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మాజీ సభ్యుడు గుణశేఖర్ ఇంటి పైన ఆదాయపన్ను శాఖ అధికారులు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి.
చిత్తూరు: మంత్రి నారాయణకు సన్నిహితుడు, మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మాజీ సభ్యుడు గుణశేఖర్ ఇంటి పైన ఆదాయపన్ను శాఖ అధికారులు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి.
మంగళవారం వారం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో గుణశేఖర్ వద్ద పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించారని తెలుస్తోంది.

గుణశేఖర్‌కు రూ.400 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. నారాయణకు ఇతను బినామీగా ఉన్నాడనే ప్రచారం జరుగుతోందని సాక్షి వెబ్ మీడియా పేర్కొంది. ఇటీవలే టిటిడి ఏడీ బిల్డింగ్ పక్కన బహుళ అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశాడని పేర్కొంది.












Click it and Unblock the Notifications