'జగన్కు జైలు భయం పట్టుకుంది, అందుకే అలా'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని, ఆయనకు జైలు భయం పట్టుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం అన్నరు.
అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్తానేమో అనే భయం జగన్కు పట్టుకుందని చెప్పారు. ఈ కారణంగానే జగన్ నిత్యం వణికిపోతున్నారని చెప్పారు. నిలకడ లేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేసే అర్హత జగన్కు లేదన్నారు.

కొడాలి నానిపై వర్ల ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పైన టీడీపీ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుడివాడలో దేవాలయాలకు చెందిన మూడు వందల ఎకరాల భూములను కొడాలి నాని కాజేశారని ఆరోపించారు. తన పేరుతో పాటు తన సోదరుల పేర్ల పేరిట ఆలయ భూములను రాయించుకున్నారని ఆరోపించారు.
More From
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications