'మహా' రాజ్‌భవన్‌లో కేసీఆర్ హంగామా, తినిపించిన విద్యాసాగర్ (పిక్చర్స్)
ముంబై: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పుట్టిన రోజు వేడుకలను ముంబైలో జరుపుకున్నారు. మహారాష్ట్రలోని రాజ్ భవన్‌లో జరిగాయి. ఈ సందర్భంగా తెలుగువాడైన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు పుష్పగుచ్ఛం ఇచ్చి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ కేక్ కట్ చేశారు. కేసీఆర్‌కు గవర్నర్ విందు ఇచ్చారు.
కేసీఆర్ వెంట తెరాస ఎంపీలు కే కేశవ రావు, జితేందర్ రెడ్డి, వినోద్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల స్వామి, జలరంగ నిపుణులు విద్యాసాగర రావు, మంత్రులు హరీష్ రావు, జోగు రామన్న, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అంతకుముందు కేసీఆర్ ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కేసీఆర్
మహారాష్ట్రలోని ముంబైలో గల రాజ్ భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు సమక్షంలో కేక్ కట్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కేసీఆర్
మహారాష్ట్రలోని ముంబైలో గల రాజ్ భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు సమక్షంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. కేకేకు కేక్ తినిపిస్తున్న కేసీఆర్.

కేసీఆర్
మహారాష్ట్రలోని ముంబైలో గల రాజ్ భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు సమక్షంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. కేసీఆర్‌కు స్వీట్ తినిపిస్తున్న విద్యాసాగర రావు

కేసీఆర్
మహారాష్ట్రలోని ముంబైలో గల రాజ్ భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు సమక్షంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. కేసీఆర్‌కు కేక్ తినిపిస్తున్న కేకే

కేసీఆర్
మహారాష్ట్రలోని ముంబైలో గల రాజ్ భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు సమక్షంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న విద్యాసాగర రావు

కేసీఆర్
మహారాష్ట్రలోని ముంబైలో గల రాజ్ భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు సమక్షంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం.

కేసీఆర్
మహారాష్ట్రలోని ముంబైలో గల రాజ్ భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు సమక్షంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం.

కేసీఆర్
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు పుష్పగుచ్ఛం ఇచ్చి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ కేక్ కట్ చేశారు. కేసీఆర్‌కు గవర్నర్ విందు ఇచ్చారు.












Click it and Unblock the Notifications