ఈద్: కెసిఆర్‌కు సలీం విందు, సన్మానం(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ మహ్మద్ సలీం తన నివాసంలో బక్రీద్ వేడుకల సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు ఎమ్మెల్సీ సలీం గల్ఫ్ అత్తర్‌ను బహూకరించారు. కెసిఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సలీం సిఎం కెసిఆర్‌కు విందు ఇచ్చారు. అడిక్‌మెట్‌లోని సలీం నివాసంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, పద్మారావుల తోపాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

కెసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ మహ్మద్ సలీం తన నివాసంలో బక్రీద్ వేడుకల సందర్భంగా సన్మానించారు.

కెసిఆర్
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు ఎమ్మెల్సీ సలీం గల్ఫ్ అత్తర్‌ను బహూకరించారు. కెసిఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

కెసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

కెసిఆర్
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సలీం సిఎం కెసిఆర్, మంత్రులకు విందు ఇచ్చారు.

కెసిఆర్
అడిక్‌మెట్‌లోని సలీం నివాసంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపి కె కేశవరావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, పద్మారావుల తోపాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

కెసిఆర్
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు ఎమ్మెల్సీ సలీం గల్ఫ్ అత్తర్‌ను బహూకరించారు. కెసిఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications