క్వాయిష్: పింకీరెడ్డి, యువతుల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణాలో క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. ఫిట్‌నెస్ శిక్షకురాలు నవాజ్ సింగానియా, పింకిరెడ్డి ఈ ప్రదర్శనను శుక్రవారం ప్రారంభించారు.
చంచల్‌గూడకు చెందిన ఖైదీలు రూపొందించిన పేపర్ బ్యాగ్స్‌ను కొనుగోలు చేసి వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నట్లు నిర్వాహకులు అర్చన దాల్మియా, రీతు దాల్మియా, సవిత బన్సాల్, నమిత, వనిత కనోడియా తెలిపారు.

ఉత్పత్తులు
నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణాలో క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది.

ఎగ్జిబిషన్‌లో..
క్వాయిష్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను పరిశీలిస్తున్న యువతి.

ఎగ్జిబిషన్
క్వాయిష్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలిస్తున్న ఓ యువతి.

ఎగ్జిబిషన్
క్వాయిష్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలిస్తున్న దృశ్యం.

ఎగ్జిబిషన్
క్వాయిష్ ఎగ్జిబిషన్‌లో వివిధ ఉత్పత్తులను కళాత్మకంగా రూపొందించిన దృశ్యం.

ఎగ్జిబిషన్ ప్రారంభిస్తూ..
నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణాలో ఏర్పాటైన క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్‌ను పింకీరెడ్డి, ఫిట్‌నెస్ శిక్షకురాలు నవాజ్ సింగానియా, ఈ ప్రదర్శనను శుక్రవారం ప్రారంభించారు.

ఎగ్జిబిషన్
చంచల్‌గూడకు చెందిన ఖైదీలు రూపొందించిన పేపర్ బ్యాగ్స్‌ను కొనుగోలు చేసి వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఎగ్జిబిషన్
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అర్చన దాల్మియా, రీతు దాల్మియా, సవిత బన్సాల్, నమిత, వనిత కనోడియా పాల్గొన్నారు.

ఎగ్జిబిషన్
నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణాలో ఏర్పాటైన క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్‌లో పలు ఉత్పత్తులను పరిశీలిస్తున్న దృశ్యం.

ఎగ్జిబిషన్
నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణాలో ఏర్పాటైన క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్‌లో ఉత్పత్తులను పరిశీలిస్తున్న దృశ్యం.












Click it and Unblock the Notifications