ఢిల్లీకి కిరణ్ రెడ్డి నో: దిగ్విజయ్ లేరనా, ఇష్టం లేకేనా?

ఈ నేపథ్యంలో డిగ్గీ అందుబాటులో లేనప్పుడు మంత్రుల బృందం(జివోఎం) భేటీకి వెళ్లాల్సిన అవసరం అంతగా లేదని కిరణ్ భావిస్తున్నారట. ఆయన వచ్చాక ఢిల్లీకి వెళ్లి జివోఎం ముందు వాదన వినిపించే అవకాశముందంటున్నారు.
విభజన అంశంపై రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల అభిప్రాయాన్ని జివోఎం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ జివోఎంను బహిష్కరించింది. పార్టీల అభిప్రాయం తీసుకున్న జివోఎం ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకునేందుకు ఢిల్లీకి రావాలని సూచించింది. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు జివోఎంతో ముఖ్యమంత్రి భేటీ కావాల్సి ఉంది. కానీ ఆయన వాయిదా వేసుకున్నారు.
ఢిల్లీ పర్యటన వాయిదాకు రచ్చబండ కార్యక్రమం, దిగ్విజయ్ లేకపోవడం వంటి కారణాలు చెబుతున్నప్పటికీ కిరణ్ కావాలనే వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. అధిష్టానం నిర్ణయాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న కిరణ్ విభజించిన తర్వాత సమస్యలపై అభిప్రాయాలు అడుగుతున్నప్పుడు వెళ్లడమెందుకని ఆయన భావిస్తున్నారట. కిరణ్ వైఖరి ద్వారా సీమాంధ్రలో మరింత మైలేజ్ వస్తుందంటున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications