హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్విస్ అందాలు: ఆకట్టుకున్న ‘కృష్ణాంశ్’(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముంబైకి చెందిన చిత్రకారిణి రాఖీబైద్ ఆవిష్కరించిన కృష్ణుడి తైలవర్ణ చిత్రాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాలను కృష్ణాంశ్ పేరిట గురువారం మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనను ఫిక్కీ ప్రతినిధి పార్వతీరెడ్డి, గీత గుప్త, టాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ గీతికా చెడ్డాలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా పార్వతీరెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి పరవళ్ల మధ్య రాధాకృష్ణుల చిత్రాలను వేయడంతో చిత్ర కారిణిది అందవేసిన చేయని కొనియాడారు. ప్రదర్శనలో ఉంచిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయన్నారు.
చిత్రకారణి రాఖీఖైదు మాట్లాడుతూ.. పరమాత్ముడైన కృష్ణభగవానుడిని అనేక రూపాయల్లో చిత్రీకరించానన్నారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనలకు మంచి ఆదరణ లభించిందన్నారు.
నవంబర్ 9వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఫొటో ఎగ్జిబిషన్

ఫొటో ఎగ్జిబిషన్

స్విట్టర్జాలండ్ అందాలను తన కెమెరాలో బంధించారు వైద్యులు ముకేష్ బాత్రా.

ఫొటో ఎగ్జిబిషన్

ఫొటో ఎగ్జిబిషన్

ప్రదర్శన ద్వారా వచ్చిన రూ. 50వేల చెక్కును అనురాగ్ సర్వీసెస్ వృద్ధాశ్రమానికి విరాళంగా అందిస్తున్న ముకేష్ బాత్రా.

ఫొటో ఎగ్జిబిషన్

ఫొటో ఎగ్జిబిషన్

మ్యూజిక్ మూమెంట్ పేరిట వాటిని గురువారం మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు.

ఫొటో ఎగ్జిబిషన్

ఫొటో ఎగ్జిబిషన్

ముంబైకి చెందిన చిత్రకారిణి రాఖీబైద్ ఆవిష్కరించిన కృష్ణుడి తైలవర్ణ చిత్రాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

ఫొటో ఎగ్జిబిషన్

ఫొటో ఎగ్జిబిషన్

ఈ చిత్రాలను కృష్ణాంశ్ పేరిట గురువారం మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు.

ఫొటో ఎగ్జిబిషన్

ఫొటో ఎగ్జిబిషన్

ఈ ప్రదర్శనను ఫిక్కీ ప్రతినిధి పార్వతీరెడ్డి, గీత గుప్త, టాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ గీతికా చెడ్డాలు ప్రారంభించారు.

ఫొటో ఎగ్జిబిషన్

ఫొటో ఎగ్జిబిషన్

ఈ సందర్భంగా పార్వతీరెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి పరవళ్ల మధ్య రాధాకృష్ణుల చిత్రాలను వేయడంతో చిత్ర కారిణిది అందవేసిన చేయని కొనియాడారు.

ఫొటో ఎగ్జిబిషన్

ఫొటో ఎగ్జిబిషన్

ప్రదర్శనలో ఉంచిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని ఆమె తెలిపారు.

ఫొటో ఎగ్జిబిషన్

ఫొటో ఎగ్జిబిషన్


చిత్రకారణి రాఖీఖైదు మాట్లాడుతూ.. పరమాత్ముడైన కృష్ణభగవానుడిని అనేక రూపాయల్లో చిత్రీకరించానన్నారు.

ఫొటో ఎగ్జిబిషన్

ఫొటో ఎగ్జిబిషన్

ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనలకు మంచి ఆదరణ లభించిందన్నారు.

ఫొటో ఎగ్జిబిషన్

ఫొటో ఎగ్జిబిషన్

నవంబర్ 9వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

స్విస్ అందాల ప్రదర్శన

స్విట్టర్జాలండ్ అందాలను తన కెమెరాలో బంధించారు వైద్యులు ముకేష్ బాత్రా. మ్యూజిక్ మూమెంట్ పేరిట వాటిని గురువారం మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయాన్ని అనురాగ్ సర్వీసెస్ వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.

English summary
KrishnAnsh Painting Exhibition launched at Chitramayee State Art Gallery, Madhapur, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X