జెపి లోకసత్తా బోణీ: తెలంగాణలో ఎంపిటిసి గెలుపు
హైదరాబాద్: సీమాంధ్ర పార్టీగా ముద్ర పడిన జయప్రకాష్ నారాయణ లోకసత్తా పార్టీ తెలంగాణలో ఓ ఎంపిటిసీ సీటు గెలుచుకుంది. ఆ రకంగా ఆ పార్టీ బోణీ కొట్టింది. తెలంగాణవాదం బలంగా ఉన్న నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లి ఎంపీటీసీ స్థానంలో లోక్‌సత్తా అభ్యర్థి బాలచంద్రన్ 40 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.
ఈ విషయాన్ని లోకసత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బండారు రామ్మో హన్‌రావు తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ పదవులకు పలు చోట్ల పోటీ చేసినాఎక్కడా విజయం సాధించలేదు.

ఇక మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.జయప్రకాశ్ నారాయణ్ (జెపి) పోటీ చేయగా, పలు అసెంబ్లీ స్థానాలకు లోక్‌సత్తా పోటీ చేసింది. సార్వత్రిక ఫలితాలు ఈ నెల 16న వెలువడనున్నా యి.
మల్కాజిగిరి నుంచి విజయం సాధించి, కేంద్రంలో మంత్రి పదవి చేపట్టాలనే ఉద్దేశంతో జెపి ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని అంటున్నారు. మల్కాజిగిరిలో తనకు మద్దతు ఇవ్వకపోయినా ఆయన బిజెపితోనే ఉన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications