టిడిపిలోకి మాగుంట, కలిసిన రాఘవేంద్రరావు (పిక్చర్స్)
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిల్ ఎక్కారు.
ఆయనతో పాటు దర్శి నియోజకవర్గ నేతలు వాయల మోహన్ రావు, శ్రీనివాస రెడ్డి, సూపర్ బజార్ చైర్మన్ తాతాప్రసాద్, కాంగ్రెస్ మహిళా నేత నాలమ్ నరసమ్మ పసుపు పచ్చ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా పార్లమెటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ద్వారానే సీమంధ్ర పునర్నిర్మాణం సాధ్యమని చెప్పారు. కాగా, చంద్రబాబును దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కలిశారు.

టిడిపి
కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిల్ ఎక్కారు.

టిడిపి
ఆయనతో పాటు దర్శి నియోజకవర్గ నేతలు వాయల మోహన్ రావు, శ్రీనివాస రెడ్డి, సూపర్ బజార్ చైర్మన్ తాతాప్రసాద్, కాంగ్రెస్ మహిళా నేత నాలమ్ నరసమ్మ పసుపు పచ్చ కండువా కప్పుకున్నారు.

టిడిపి
ఈ సందర్భంగా పార్లమెటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ద్వారానే సీమంధ్ర పునర్నిర్మాణం సాధ్యమని చెప్పారు.

రాఘవేంద్ర రావు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ సినీ దర్శకులు రాఘవేంద్ర రావు బుధవారం కలుసుకున్నారు.

టిడిపి
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల్లో ఉండాలా వద్దా అని సందిగ్దంలో పడ్డానని, ఆ సమయంలో చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు.

టిడిపి
కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు సూచించారన్నారు. టిడిపి-బిజెపి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని మాగుంట వెల్లడించారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications