మాగుంట టిడిపి వైపు చూస్తున్నారా?: హామీకి బాబు నో

దీనిపై చంద్రబాబు స్పందన ఇంకా తెలియరాలేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని కూడా సోమవారం చంద్రబాబును కలిసినట్లు ప్రచారం జరిగింది. ఆయన తాడేపల్లిగూడెం సీటును ఆశిస్తున్నారు.
కాగా, కాంగ్రెస్ నుంచి అనేక మంది టిడిపిలో చేరడానికి వస్తున్నా పలువురికి సీటు హామీ ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరిస్తున్నారట. అందర్నీ కాకుండా గెలుపు గుర్రాలనే తీసుకుందామని చెబుతున్నారట. టిడిపిలోకి వచ్చే వారు ఖాయంగా గెలుస్తారని తేలితేనే టికెట్ ఇద్దామని, పార్టీలో మంచి అభ్యర్థి కొరత ఉండి, వచ్చేవారి వల్ల ఉపయోగం ఉందంటేనే తాను ఆలోచిస్తున్నానని పార్టీ నాయకులకు చెబుతున్నారట.
తెరాసలోకి నగేష్, సత్యవతి
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నగేష్ (బోథ్), సత్యవతి రాథోడ్ (డోర్నకల్) తదితరులు సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో తెరాసలో చేరారు. ఇకపై బోథ్‌కు నగేష్, డోర్నకల్‌కు సత్యవతి రాథోడ్‌లు తెరాస ఇంఛార్జిలుగా కొనసాగుతారని కెసిఆర్ తెలిపారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications