రైస్ బకెట్ ఛాలెంజ్: బిర్యానీ పంచిన మహేష్(పిక్చర్స్)
హైదరాబాద్: ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో నగరంలో రైస్ బకెట్ ఛాలెంజ్ కూడా జోరుగా సాగుతోంది. నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్ ఆవరణలో రైస్ బకెట్ ఛాలెంజ్‌కు మద్దతుగా సప్నయిక్తర ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలీవుడ్ సినీ నిర్మాత మహేష్ భట్ పేదలు, అభాగ్యులకు హైదరాబాదీ బిర్యానీని పంపిణీ చేశారు. ఐస్ బకెట్ లాగే రైస్ బకెట్ ఛాలెంజ్‌కు కూడా చాలా మంది మద్దతు పలుకుతూ ఇందులో పాల్గొంటున్నారు.
ఏస్ఎల్ వ్యాధి పైన అవగాహనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఐస్ బకెట్ చాలెంజ్‌లో సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదుకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు రైస్ బకెట్ చాలెంజ్‌ను తెర పైకి తీసుకు వచ్చారు. హైదరాబాదుకు చెందిన మంజులత కళానిధి అనే మహిళ ఫేస్‌బుక్‌లో రైస్ బకెట్ ఛాలెంజ్‌ను ఇటీవల ప్రారంభించారు.

రైస్ బకెట్ ఛాలెంజ్
ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో నగరంలో రైస్ బకెట్ ఛాలెంజ్ కూడా జోరుగా సాగుతోంది.

రైస్ బకెట్ ఛాలెంజ్
నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్ ఆవరణలో రైస్ బకెట్ ఛాలెంజ్‌కు మద్దతుగా సప్నయిక్తర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీ నిర్మాత మహేష్ భట్ పేదలు, అభాగ్యులకు హైదరాబాదీ బిర్యానీని పంపిణీ చేశారు.

రైస్ బకెట్ ఛాలెంజ్
ఐస్ బకెట్ లాగే రైస్ బకెట్ ఛాలెంజ్‌కు కూడా చాలా మంది మద్దతు పలుకుతూ ఇందులో పాల్గొంటున్నారు.

రైస్ బకెట్ ఛాలెంజ్
ఏస్ఎల్ వ్యాధి పైన అవగాహనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఐస్ బకెట్ చాలెంజ్‌లో సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదుకు చెందిన మంజులత కళానిధి అనే మహిళ ఫేస్‌బుక్‌లో రైస్ బకెట్ ఛాలెంజ్‌ను ఇటీవల ప్రారంభించారు.












Click it and Unblock the Notifications