భార్యను చంపి ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచాడు

వాటిలో రెండు ముక్కలను రెఫ్రిజిరేటర్‌లో, మరో ముక్కను పడక గదిలో పెట్టాడు. ముంబై శివారులోని భయాందర్ (తూర్పు)లో ఆ సంఘటన జరిగింది. భార్యను హత్య చేయడానికి గల కారణాలు ఏమిటనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అతని భార్యను 32 ఏల్ల మధుబంతిగా గుర్తించారు. వారికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వారు నక్షత్ర టవర్స్‌లోని 14వ అంతస్థులో గత ఏడు నెలలుగా నివాసం ఉంటున్నారు. గిరీష్ తన భార్యను చంపిన విషయాన్ని అతని సోదరుడు పోలీసులకు చెప్పాడు.
తన భార్యను చంపానని సోదరుడికి చెప్పిన కోటే ఆమె దేహాన్ని ముక్కలు చేసిన విషయం మాత్రం చెప్పలేదు. తరుచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని సమాచారం. పోలీసులు నిందితుడు భార్యను చంపడానికి వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications