ఘోరం: ముందు గొంతు కోశాడు.. ఆ తరువాత డంబెల్‌తో.. ఓ ప్రియుడి ఉన్మాదం

నగరంలో ఘోరం జరిగింది. పూర్ణామార్కెట్ పండావారి వీధిలో ఓ ఉన్మాద ప్రేమికుడు తన ప్రేయసిని దారుణంగా హతమార్చాడు. తొలుత అద్దం ముక్కతో గొంతుకోసి, ఆ తర్వాత డంబెల్‌తో తలపై మోది ఆమెను హతమార్చాడు.

విశాఖ: నగరంలో ఘోరం జరిగింది. పూర్ణామార్కెట్ పండావారి వీధిలో ఓ ఉన్మాద ప్రేమికుడు తన ప్రేయసిని దారుణంగా హతమార్చాడు. తొలుత అద్దం ముక్కతో గొంతుకోసి, ఆ తర్వాత డంబెల్‌తో తలపై మోది ఆమెను హతమార్చాడు.

ఉన్మాద ప్రేమికుడి పేరు.. సతీష్‌కుమార్, అతడి ఉన్మాదానికి బలైన ఆ యువతి పేరు భవానీ. మూడేళ్లుగా వీరికి పరిచయం ఉంది. ఒకరింటికి మరొకరు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో సతీష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Man slits lover's throat in Vizag

మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భవానీని తన ఇంటికి పిలిపించుకున్న సతీష్ ఆమెను అతిదారుణంగా చంపేశాడు. అడ్డుకోబోయిన వాళ్లను కూడా చంపేస్తానని బెదిరించాడు.

ఆ తర్వాత స్థానికులు సతీష్‌ను పట్టుకుని చితకబాదారు. తీవ్రగాయాలపాలైన సతీష్‌ను కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ అఘాయిత్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+