Manchu Lakshmi: పవన్ ఫొటో పక్కన మంచు లక్ష్మి.. వైరల్ అయిన ఆమె రీ ట్వీట్..
డిసెంబర్ 9న పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో ఓ ఫొటో ట్వీట్ చేశారు. పవన్ ఈ పోస్ట్ తో పాటు రెండు దశబ్దాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టిస్ చేస్తున్న (After two decades I got into my Martial Arts practice) అని రాసుకొచ్చారు. అయితే ఈ ఫొటోపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. ముఖ్యం వైఎస్సార్సీపీ వాళ్లు ట్వీట్ ను తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
సంజు రెడ్డి
సంజు రెడ్డి అనే ఓ వ్యక్తి తన ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ ఫొటోతో పాటు మంచి ఫొటో, వీటి కింద ఓ సినిమాలోని ఓ ఫొటోతో మీమ్ పోస్ట్ చేశాడు.మీమ్ లో "సినిమాలే రీమేక్ అనుకున్న.. స్టిల్స్ కూడానా.." అని ఉంది. ఆఖరికి మంచి లక్ష్మి అక్క స్టిల్స్ కూడా కాపీ కొట్టే కదా అని రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఇలా చేయడం సహజం.. కానీ ఈ ట్వీట్ ను మంచు లక్ష్మీ రీ ట్వీట్ చేసింది.

రీట్వీట్
మంచి లక్ష్మీ ఈ రీట్వీట్ తో పాటు మంచికైనా చెడుకైనా నా చిత్రం పక్కనే పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టారని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ రీ ట్వీట్ వైరల్ అవుతోంది.
Good or bad I’m thrilled my pic is next to @PawanKalyan garu 🌺🙏☀️🧿🌞 https://t.co/CZC7iJsebd
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 14, 2022
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications