ఆన్లైన్లో చంద్రబాబు ఇంటి కొలతలు: ఎందుకంటే?
నారావారిపల్లెలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటి కొలతలను గురువారం ఆన్లైన్లో పొందుపరిచారు.
చిత్తూరు/చంద్రగిరి: నారావారిపల్లెలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటి కొలతలను గురువారం ఆన్లైన్లో పొందుపరిచారు. పంచాయతీ డిజిటలైజేషన్లో భాగంగా సీఎం సొంత పంచాయతీ కందులవారిపల్లెను కుప్పం నియోజకవర్గంలోని మరో పంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఇంటి కొలతలను కూడా ఆన్లైన్లో నమోదు చేసినట్లు డీఎల్పీవో సురేష్‌నాయుడు తెలిపారు. రాజధాని అమరావతి నుంచి వచ్చిన ఇద్దరు మాస్టర్ ట్రైనర్లు సురేష్, సతీష్‌లు నారావారిపల్లెలో సర్వే నిర్వహించి, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు, బిల్లు కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు అవగాహన కల్పించారన్నారు.

జోరుగా సాగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయితే నీటి, ఆస్తు పన్నులతో పాటు జనన, మరణ ధ్రువీకర పత్రాలు, తదితరాలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయని డీఎల్పీఓ సురేష్ నాయుడు వివరించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications