బాబు వరకు రగడ, సర్దుబాటులో గంటా
విశాఖ: తమ పార్టీ ఎమ్మెల్యేలలో ఎలాంటి విభేదాలు లేవని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ముందు 12 మంది ఎమ్మెల్యేలు సమావేశమై, గంటా తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై సీఎం కార్యాలయం స్పందించింది. దీంతో గంటా సర్దుబాటు చేసుకునేందుకు పనిలో పడ్డారు గంటా.












Click it and Unblock the Notifications