విశాఖలో జెండా ఊపిన మంత్రి గంటా (ఫోటోలు)

విశాఖపట్నం: సోమవారం ఉదయం బీచ్ రోడ్డులో వుడాపార్కు వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మరథాన్ పోటీలను మంత్రి గంటా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో విశాఖపట్నంలో హైదరాబాద్ తరహాలో 5కె, 10కె రన్ పోటీలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

విశాఖ బ్రాండ్ ఇమేజి ఎప్పటికీ చెక్కు చెదరదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైజాగ్‌పై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. తుపాన్ కారణంగా నష్టం వాటిల్లిన నగరానికి పూర్వ వైభవం తీసుకురావడానికి సీఎం మొక్కులు నాటే కార్యక్రమం ప్రారంభించారని పేర్కొన్నారు.

మరథాన్ పోటీలను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి గంటా

మరథాన్ పోటీలను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి గంటా

సోమవారం ఉదయం బీచ్ రోడ్డులో వుడాపార్కు వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మరథాన్ పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు.

మరథాన్ పోటీలను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి గంటా

మరథాన్ పోటీలను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి గంటా

సోమవారం ఉదయం బీచ్ రోడ్డులో వుడాపార్కు వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మరథాన్ పోటీలను మంత్రి గంటా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు.

మరథాన్ పోటీలను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి గంటా

మరథాన్ పోటీలను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి గంటా

విశాఖ బ్రాండ్ ఇమేజి ఎప్పటికీ చెక్కు చెదరదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైజాగ్‌పై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. తుపాన్ కారణంగా నష్టం వాటిల్లిన నగరానికి పూర్వ వైభవం తీసుకురావడానికి సీఎం మొక్కులు నాటే కార్యక్రమం ప్రారంభించారని పేర్కొన్నారు.

 సైకిల్ పోటీలను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి నారాయణ

సైకిల్ పోటీలను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి నారాయణ

ఇక పర్యాటక రంగంలో విశాఖపట్నం ఎంతో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమవారం వుడాపార్కు వద్ద నిర్వహించిన సైక్లోథాన్ (సైకిల్) పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం పరుగు వుడా పార్కు నుంచి ప్రారంభమై బీచ్ రోడ్డులో ఉన్న సబ్ మెరైన్ వరకు తిరిగ వుడా పార్కు వరకు నిర్వహించారు. నగవవాసులు వయస్సుతో సంబంధం లేకుండా ఈ పోటీల్లో ఉత్సహంగా పాల్గొన్నారు.

ఇక పర్యాటక రంగంలో విశాఖపట్నం ఎంతో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమవారం వుడాపార్కు వద్ద నిర్వహించిన సైక్లోథాన్ (సైకిల్) పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి నగరాలను మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యుత్తు, తాగునీటి సరఫరా అయ్యేలా కృషి చేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+