తుఫానుతో మేలు జరిగింది
తుఫానుతో మేలు జరిగింది
నెల్లూరు: వార్ధా తుఫాను నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో చెదురుముదురు సంఘటనలు మినహా మేలే చేకూరుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జిల్లా సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు. తుఫాను ప్రభావంతో నెల్లూరులో 7.7 సెం.మీ., చిత్తూరు జిల్లాలో 7.5 సెం.మీ.ల వర్ష పాతం నమోదయిందన్నారు.












Click it and Unblock the Notifications