శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి (ఫోటోలు)

హైదరాబాద్: కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి వై. సుజనాచౌదరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి తిరుమల తిరుపతి దేవస్ధానం జేఈఓ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈవో చెన్నంగారి రమణ స్వాగతం పలికారు.

లఘదర్శనం స్ధానం నుంచి కేంద్ర మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకులు మండపంలో కేంద్రంమంత్రికి పండితులు వేదాశీర్వచనం పలికి శ్రీవారి పట్టువస్ర్తాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.

 శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి

శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి


కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి వై. సుజనాచౌదరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి

శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి


కేంద్ర మంత్రికి తిరుమల తిరుపతి దేవస్ధానం జేఈఓ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈవో చెన్నంగారి రమణ స్వాగతం పలికారు.

 శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి

శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి


లఘదర్శనం స్ధానం నుంచి కేంద్ర మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు.

 శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి

శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి


సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ టెన్నాలజీ పరంగా టీటీడీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని అన్నారు.

శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి

శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి


సంస్థల విస్తరణలో బ్యాంకుల సహకారం ప్రతి పారిశ్రామిక వేత్త తీసుకునేదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

 శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి

శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి


అనంతరం రంగనాయకులు మండపంలో కేంద్రంమంత్రికి పండితులు వేదాశీర్వచనం పలికి శ్రీవారి పట్టువస్ర్తాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి

శ్రీవారి సేవలో మంత్రి సుజనాచౌదరి

రాజధానికి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, కొందరు స్వార్థపరులే రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజధాని ఏర్పాటుకు కేంద్రం పూర్తి సాయం అందిస్తుందని తెలిపారు.

అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ టెన్నాలజీ పరంగా టీటీడీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని అన్నారు. సంస్థల విస్తరణలో బ్యాంకుల సహకారం ప్రతి పారిశ్రామిక వేత్త తీసుకునేదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

తనపై ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు లేవని ఆయన స్పష్టం చేశారు. రాజధానికి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, కొందరు స్వార్థపరులే రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజధాని ఏర్పాటుకు కేంద్రం పూర్తి సాయం అందిస్తుందని తెలిపారు. హుద్‌హుద్‌ తుపాను సాయం వెయ్యి కోట్లు త్వరలోనే విడుదల చేయనున్నట్లు కేంద్రమంత్రి సుజనాచౌదరి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+