రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా తయారు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు మంత్రి పరిటాల సునీత చెప్పారు. పరిటాల సునీతతో పాటు మరికొంత మంది మంత్రులు అరసవిల్లి సూర్యదేవాలయంలో ప్రార్థనలు చేశారు.