పాము విషంతో భార్యను చంపిన భర్త

రాజమండ్రి : మండపేట మండలం ఏడిదలో విషమిచ్చి భార్యను చంపిన దారుణ ఘటన సోమవారం నాడు చోటుచేసుకొంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

మండపేట మండలంలోని ఏడిద గ్రామానికి చెందిన మొగల్ సాహెబ్ తన భార్య వహీదాకు పాము విషాన్ని ఇంజక్షన్ రూపంలో ఇచ్చి హాత్య చేశాడు. భార్య తనను అనుమానిస్తోందనే నెపంతోనే ఈ ఘటనకు పాల్పడ్డారని తెలుస్తోంది.

moghal saheb murdered his wife waheda by snake poision thruough injection at yedida village mandapeta mandal

మొగల్ సాహెచ్ సీతానగరంలోని పాములపట్టే వ్యక్తి నుండి విషాన్ని కొనుగోలు చేశాడు. ఈ విషాన్ని ఇంజక్షన్ రూపంలో భార్య వహీదాకు ఇచ్చాడు.ఈ విషం శరీరంలోకి ప్రవేశించడంతో వహీదా మరణించింది.

తనను అనుమానిస్తూ ఇబ్బందులకు గురిచేయడం వల్ల మొగల్ సాహెబ్ ఈ హాత్య చేశారని సమాచారం.నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మొగల్ సాహెబ్ కు ఈ ఘటనలో ఎవరైనా సహాకరించారా.....ఎందుకు ఈ దురాఘాతానికి పాల్పడ్డారనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+