హ్యాపీగా ఉంది: మోహన్‌బాబు, నిజమే: ఎపిపై అద్వానీ
హైదరాబాద్/గుంటూరు/విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. నటుడు, నిర్మాత మోహన్ బాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం చురుగ్గా జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
అన్నగారు ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి తిరిగి అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా నేడు సీమాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

చంద్రబాబు తన విజనరీతో ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నానని చెప్పారు. ఆ షిరిడీ సాయినాథుడి ఆశీస్సులతో చంద్రబాబు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
అన్యాయం నిజమే: అద్వానీ
విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది వాస్తవమేనని బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ చెప్పారు. బాబు హయాంలో ఎపికి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఆయన పరిపాలనాధ్యక్షుడని, రాజకీయ అనుభవం కలిగిన నేత అన్నారు. బిల్లు సమయంలో ఎపికి అన్యాయం జరిగిందని చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications