50 లక్షలిచ్చిన కేశినేని, టీడీపీ వాళ్లకు రాయితీ: అధ్యక్షుడిగా బాబు, హావభావాలు (పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. మహానాడు మూడో రోజున వేదిక పైన చంద్రబాబుకు దానిని అందజేశారు. కేశినేని ట్రావెల్స్‌లో టీడీపీ కార్యకర్తలకు పది శాతం రాయితీ ఇవ్వడాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ కేశినేని నానిని అభినందించారు.

కాగా, మహానాడు శుక్రవారంతో ముగుస్తోంది. మహానాడులో పలు తీర్మానాలు చేశారు. చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తన మనవడి పేరును దైవాంశ్‌గా పెట్టినట్లు మహానాడు వేదికగా ప్రకటించారు.

తెలుగుదేశం కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ ఎన్నికల నియమావళి ప్రకారం ఆయన ప్రమాణం చేశారు. చంద్రబాబు హావభావాలు....

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు మహానాడు వేదికపై మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు మాట్లాడుతూ.. చేయి ఎత్తిన దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు దువ్వుకుంటున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు టీ తాగుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు మహానాడులో ముసిముసి నవ్వులు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు మహానాడులో పక్క వారితో మాట్లాడుతూ..

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ముసిముసి నవ్వులు.

దైవాంశ్

దైవాంశ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడి పేరును దైవాంశ్‌గా పెట్టినట్లు మహానాడు వేదికగా ప్రకటించారు.

లోకేష్

లోకేష్

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మూడో రోజు (శుక్రవారం) మహానాడు ప్రాంగణంలో కార్యకర్తలతో మాట్లాడుతున్న దృశ్యం.

లోకేష్

లోకేష్

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మూడో రోజు (శుక్రవారం) మహానాడు ప్రాంగణంలో యువకులతో మాట్లాడుతూ...

లోకేష్

లోకేష్

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మూడో రోజు (శుక్రవారం) మహానాడు ప్రాంగణంలో సీనియర్ నేతలతో మాట్లాడుతూ...

లోకేష్

లోకేష్

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మూడో రోజు (శుక్రవారం) మహానాడు ప్రాంగణంలో సీనియర్ నేతలతో మాట్లాడుతూ...

లోకేష్

లోకేష్

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మూడో రోజు (శుక్రవారం) మహానాడు ప్రాంగణంలో ఓ యువనేతతో మాట్లాడుతూ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+