వైసీపీలో గౌరవం లేదు, పోటీకి ముందే రాజీనామా: ఎంపీ కొత్తపల్లి గీత

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఏమాత్రం గౌరవం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత సోమవారం విమర్శించారు. తన ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే వైసీపీని వీడానని చెప్పారు.

తనకు తన నియోజకవర్గం, తన నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్పలేనన్నారు.

MP Kothapalli Geetha says there is no respect in YSR Congress

ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో ఇంకా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కొత్తపల్లి గీత చెప్పారు. ఎన్నికల్లో పోటీకి ముందే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+